ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం

73பார்த்தது
ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం
పేద ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలు చేసిందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా గురువారం ఉంగుటూరు మండలం కొయ్యగురపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி