నమో నారాయణ మంత్రం పఠనం

58பார்த்தது
జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష కార్యక్రమంలో భాగంగా కోడూరు మండల జనసేన పార్టీ నేతలు ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీమన్నారాయణ స్వామి సన్నిధిలో ఓం నమో నారాయణ మంత్రాన్ని కూటమినేతలు పటించారు. మంగళవారం రాత్రి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మర్రే గంగయ్య, కొండవీటి సునీత పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி