విజయవాడ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

78பார்த்தது
విజయవాడ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి
ప్రతి నిత్యం రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామవరప్పాడు లోని ది కె హొటెల్ లో నిర్వహించిన ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி