పెనమలూరు: ప్రతిపక్షం చెప్పే అవాస్తావాలు నమ్మి మోసపోవద్దు

59பார்த்தது
పెనమలూరు: ప్రతిపక్షం చెప్పే అవాస్తావాలు నమ్మి మోసపోవద్దు
ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఉచితం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని ప్రజలు ఎవరు కూడా ప్రతిపక్షం చెప్పే అవాస్తావాలు నమ్మి మోసపోవద్దు అని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేసారు. మంగళవారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తీసుకెళ్లడానికి ఎటువంటి రుసుములు కూడా చెల్లించవలసిన అవసరం లేదని మంత్రి పార్థసారథి తెలిపారు.

தொடர்புடைய செய்தி