రివర్స్ టెండర్ జీవో 67ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

84பார்த்தது
రివర్స్ టెండర్ జీవో 67ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
వైకాపా ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచార పారసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం తాడిగడపలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி