పెరిగిన వరద.. దివిసీను వాసుల ఆందోళన

66பார்த்தது
వారం రోజుల క్రితం 11 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో.. తీవ్ర ఇబ్బందులు పడిన అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలను వరద గండం వదిలిపెట్టట్లేదు. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 3 లక్షల 89 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో దివిసీమ వాసులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వరద ప్రవాహం పెరిగితే మా పరిస్థితి ఏమిటి అని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పులిగడ్డ వద్ద వరద నీరు తొణికిసలాడుతూ ప్రవహిస్తుంది.

தொடர்புடைய செய்தி