ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల పైన 20వేల కోట్ల రూపాయల భారం వేయడం అన్యాయమని తక్షణం వాటిన రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పెద్దాపురం విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం కరెంటు చార్జీల ప్రజల పైన భాదేసిందని మేము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంపుదాలే ఉండదని చెప్పారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలు పెంపుదల చేయడానికి రంగం సిద్ధం చేసిందని విమర్శించారు.