కాకినాడ: బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని ధర్నా

54பார்த்தது
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహన డ్రైవర్స్ గా పనిచేస్తున్న కార్మికులందరు శుక్రవారం నుంచి వాహనాలు నిలిపివేసి తమ బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ మాట్లాడుతూ.. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 105 క్లాప్ వాహనాలపై 120 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు.

தொடர்புடைய செய்தி