తుని పట్టణంలో వంద రోజుల కూటమి ప్రభుత్వ పరిపాలనపై కార్యకర్తలతో తుని ఎమ్మెల్యే యనమల దివ్య శుక్రవారం రాత్రి
సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వందరోజుల పరిపాలన అద్భుతంగా జరిగిందని ఆమె మీడియాకు తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు సైతం పెద్ద ఎత్తున చేసేందుకు కార్యకర్తలు నడుం బిగించాలని ఎమ్మెల్యే దివ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు.