గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం తప్పనిసరి

83பார்த்தது
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం తప్పనిసరి అని డిఆర్ ఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ గౌతమి హాల్ లో  కాకినాడ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంగన్‌వాడీ కేంద్రంలో సరఫరా చేసే వైఎస్‌ఆర్‌ కిట్లు, బాలామృతం, గుడ్లు, పాలు, చిరుధాన్యాలతో లోగోను ప్రదర్శించారు.

தொடர்புடைய செய்தி