రాహుల్ గాంధీ హత్యకు కుట్ర

66பார்த்தது
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, పిసిసి జనరల్ సెక్రటరీ , ఏఐసి మెంబరు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన అనంతరం రాహుల్ గాంధీ పై బిజెపి నాయకులు చేసిన అనిచిత వ్యాఖ్యలపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி