కమలాపురంలో 8. 4 మిల్లీమీటర్ల వర్షం
By Thotamsetty 82பார்த்ததுఅల్పపీడనం కారణంగా కడప జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. కమాలపురం, మైదుకూరులలో అత్యధికంగా 8. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోవపరం లో 7. 8, వేములలో 7, బద్వేల్లో 6. 8, పొద్దుటూరు, జమ్మలమడుగు, వీఎన్ పల్లెలో 6. 2, ఖాజీపేట, చాపాడులలో 6, కడపలో 5. 4, చక్రాయపేటలో 5, దువ్వూరులో 4. 8, బి. మఠంలో 3. 6, బి. కోడూరులో 3. 4, వల్లూరులో 3. 2, సిద్దవటంలో 3, ఆట్లూరులో 2, సీకేదిన్నెలో 1. 2 మిల్లీమీటర్ల వర్షం కురసింది.