హర్షవర్ధన్ రెడ్డి రాజీనామా లేఖను ఉపసంహరించుకోవాలి

85பார்த்தது
హర్షవర్ధన్ రెడ్డి రాజీనామా లేఖను ఉపసంహరించుకోవాలి
కడప జిల్లా యర్రగుంట్ల నగర పంచాయతీ మున్సిపల్ చైర్పర్సన్ హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ అధ్యక్షునికి పంపిన రాజీనామా లేఖను ఉపసంహరించుకోని పార్టీలో కొనసాగాలని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, యర్రగుంట్ల నగర పంచాయతీ కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం యర్రగుంట్లలో ఆయన మాట్లాడుతూ.. హర్షవర్ధన్ రెడ్డిని చూసి పదవి ఇవ్వలేదని మాజీమంత్రి మైసూరా రెడ్డి తనయుడు కావడం వల్లనే సభ్యులందరూ ఏకగ్రీవంగా నీకు పదవి ఇచ్చారని వివరించారు.

தொடர்புடைய செய்தி