కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

73பார்த்தது
కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై AP హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. క్వాష్‌ పిటిషన్‌లో కాకాణికి మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అదే సమయంలో, కాకాణిపై వర్తించిన అట్రాసిటీ సెక్షన్లు అన్వయించవని కూడా న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై సోమవారం ప్రాసిక్యూషన్ వాదనలు విని నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.

தொடர்புடைய செய்தி