తాడికొండలో రేపు పల్లె పండుగ వారోత్సవాలు

68பார்த்தது
తాడికొండలో రేపు పల్లె పండుగ వారోత్సవాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు' తాడికొండ నియోజకవర్గంలో ఈనెల 14 నుంచి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కార్యాలయం సిబ్బంది ఆదివారం తెలిపారు. సోమవారం తాడికొండ మండలం కంతేరు, పొన్నెకల్లు, పణిదరం, దామరపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி