టీటీడీ లడ్డూ ప్రసాదంలో అపవిత్రమైన ముడిసరుకు

76பார்த்தது
టీటీడీ లడ్డూ ప్రసాదంలో అపవిత్రమైన ముడిసరుకు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడిలో సచివాలయం వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీటీడీ ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించగా వాస్తవాలు బయటపడ్డాయని చెప్పారు. కుక్కుర్తికి కూడా హద్దులు ఉంటాయని, తాము ఏమైనా చేస్తామని అహంభావంతో ముందుకెళ్లారని అన్నారు.

தொடர்புடைய செய்தி