పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్: మంత్రి

59பார்த்தது
పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్: మంత్రి
సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ తో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారిందని మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆరు నూతన పాలసీల నేపథ్యంలో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంతా ఆంధ్రప్రదేశ్ వైపుకు చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావడంతో ఆస్తుల విలువలు గణనీయంగా పెరిగాయన్నారు.

தொடர்புடைய செய்தி