ప్రజల సంక్షేమానికి ఇది మంచి ప్రభుత్వం: ఎమ్మెల్యే బూర్ల

76பார்த்தது
గుంటూరు జిల్లా, కాకుమాను మండలం బి కే పాలెం గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల్లో 101 ప్రజా కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసినట్లు వివిధ పథకాలను వివరించారు.

தொடர்புடைய செய்தி