సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

58பார்த்தது
సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
పెదకాకాని మండల కేంద్రంలో శనివారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్త సభ్యత్వం 100 రూపాయలతో ఐదు లక్షల ప్రమాద భీమా సౌకర్యం కలిగిన పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీకి మాత్రమేనని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సంక్షేమమే తెలుగుదేశం పార్టీ కర్తవ్యం అని ఆయన అన్నారు. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி