మహిళా ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం చేయూత: కమిషనర్ రమేష్ బాబు

65பார்த்தது
మహిళా ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం చేయూత: కమిషనర్ రమేష్ బాబు
పొన్నూరు పురపాలక సంఘంలో శనివారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను కమిషనర్ రమేష్ బాబు ప్రారంభించారు. మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు కుటీర పరిశ్రమలుగా ఏర్పడి వివిధ రకాల ఉత్పత్తులను ఏర్పాటుచేసిన ప్రదర్శనను తిలకించారు. ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలను ఉపయోగించుకొని స్వయంశక్తితో ఎదిగి స్త్రీ సాధికారతను సాధించుకున్నప్పుడే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி