కొనకంచి వారి పాలెంలో గాంధీ జయంతి వేడుకలు

55பார்த்தது
కొనకంచి వారి పాలెంలో గాంధీ జయంతి వేడుకలు
రొంపిచర్ల మండలంలోని, కొనకంచి వారి పాలెం గ్రామం, అంగన్వాడి సెంటర్ నందు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా, గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఐసిడిఎస్ సూపర్వైజర్ శశిదేవి మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ చేసిన త్యాగాన్ని తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెంటర్ పరిధిలోని ప్రజలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி