అర్జీలు స్వీకరించిన సీఎం చంద్రబాబు

67பார்த்தது
అర్జీలు స్వీకరించిన సీఎం చంద్రబాబు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు శనివారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజలు, దివ్యాంగులు, విద్యార్థులతో పాటు సాయం కోసం వచ్చిన వారి సాధకబాధకాలను సీఎం ఓపిగ్గా విన్నారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు.

தொடர்புடைய செய்தி