మాచర్ల: వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు

60பார்த்தது
మాచర్ల పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఆర్ బిఎస్ కే టీం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయభాను మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ. వైద్య శిబిరంలో చిన్న పిల్లల నోటిలో పుట్టుకతో వచ్చిన సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. శిబిరానికి వచ్చిన రోగులను పరీక్షించి మెరుగైన చికిత్స కోసం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కు రిఫర్ చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி