ప్రమాదకరంగా మారిన వాగు...రాకపోకలకు ఆటంకం

61பார்த்தது
భారీ వర్షాలకు మాడుగుల ఎద్దుల వాగు ఉగ్రరూపం దాల్చడంతో మాడుగుల గ్రామం నుంచి గురజాల రావడానికి ఆటంకం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఇదే వాగులో ఇద్దరు మహిళలు వాగు ప్రవాహానికి కోట్టుకుపోయి మృతి చెందిన సంఘటన తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అంతటి ప్రవాహం రావటంతో గ్రామంలో ఉన్న ప్రజలకు గురజాల పట్టణానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఓ ద్విచక్ర వాహదారుడు వాగును దాటేందుకు యత్నించగా వాహనం అదుపు తప్పడంతో అక్కడి వారు కాపాడారు.

தொடர்புடைய செய்தி