విద్యుత్ బిల్లుల చెల్లింపులకు నేడు ప్రత్యేక కౌంటర్లు

82பார்த்தது
విద్యుత్ బిల్లుల చెల్లింపులకు నేడు ప్రత్యేక కౌంటర్లు
గుంటూరు సీఆర్డీఏ సర్కిళ్ల పరిధిలోని అన్ని విద్యుత్, రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం కూడా కౌంటర్లు అందుబాటులో ఉంటాయని సర్కిల్స్ ఆపరేషన్ ఎస్ఈ డాక్టర్ ప్రత్తిపాటి విజయ్ కుమార్ తెలిపారు. అలాగే, ఇంటి నుంచే నేరుగా విద్యుత్ బిల్లులు మొబైల్లో ఏపీసీపీడీసీఎల్ యాప్, ఫోన్ పే గూగుల్ పేలలో చెల్లింపులు జరపవచ్చని తెలిపారు. నెలాఖరు కావడంతో ఆదివారం కూడా వినియోగదారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி