చీరాల: బస్సు దహనం నిందితులను విడుదల చేయాలి

53பார்த்தது
చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితులుగా ఉన్న చలపతి, విజయవర్ధన్ రావులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని జీవిత ఖైదీల విడుదల సాధన సమితి ప్రతినిధి భరద్వాజ్ శుక్రవారం చీరాలలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. జనవరి 26వ తేదీన జీవిత ఖైదీల విముక్తిలో వారికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. వారు దశాబ్దాలుగా జైలులో మగ్గిపోతున్నారని భరద్వాజ్ తెలియ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி