అనుచరుడు అరెస్ట్.. స్పందించిన మాజీ మంత్రి కాకాణి (వీడియో)

79பார்த்தது
AP: చిరుద్యోగి భార్యపై లైంగిక వేధింపుల కేసులో మాజీ మంత్రి కాకాణి అనుచరుడు వెంకట శేషయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కాకాణి స్పందించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న గోవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైసీపిలో చురుకైన వ్యక్తిగా శేషయ్య ఉన్నారని, జెడ్పీటీసీగా, జిల్లా ఉపాధ్యక్షుడుగా పని చేశారని తెలిపారు. ఓ పథకం ప్రకారం ఆయనను అరెస్ట్ చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు.

தொடர்புடைய செய்தி