ఫిట్‌నెస్ చాలా ముఖ్యం: కేంద్ర మంత్రి పెమ్మసాని

72பார்த்தது
ఫిట్‌నెస్ చాలా ముఖ్యం: కేంద్ర మంత్రి పెమ్మసాని
ఫిట్‌నెస్ అంటే కేవలం శరీరానికి మాత్రమే కాదని, మనసు, మెదడుకు కూడా సంబంధించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన ఇండియా పోస్ట్ రన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. శారీరక దృఢత్వం ఉన్నవారు చురుగ్గా ఆలోచిస్తారని, సమస్యలను వేగంగా పరిష్కరిస్తారని తెలిపారు. ఏ వృత్తిలో విజయం సాధించాలన్న ఫిటినెస్ చాలా ముఖ్యమని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி