గాంధీ జయంతి ఉత్సవాల్లో మంత్రి

84பார்த்தது
గాంధీ జయంతి ఉత్సవాల్లో మంత్రి
ఎన్నో ఉద్యమాలు చేసి స్వతంత్ర సాధించిన గాంధీజీ గొప్ప మహనీయులని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు. నూజివీడు రోటరీ ఫంక్షన్ హాల్లో జాతిపిత మహాత్మాగాంధీ 155, వ జన్మదిన వేడుకలు ఘనంగా బుధవారం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మంత్రి మొదటిగా మహాత్ముని చిత్ర పటానికి పూలదండలు వేసి ఘనంగా మంత్రి పార్థసారథి నివాళులర్పించారు. నాయకులు, తదితరాలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி