చింతలపూడి: వైసిపి హాయంలో మహిళలపై ఎన్నో దాడులు

64பார்த்தது
రాష్ట్రంలో గత వైసిపి ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైరస్ వల్ల యువత జీవితాలు నాశనం అయ్యాయని మాజీ మంత్రి చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడి అయిపోయిందని అన్నారు. అలాగే మహిళల సంరక్షణ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని వైసిపి హాయంలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు.

தொடர்புடைய செய்தி