పవన్ సినిమాలను బాయ్ కాట్ చేయాలి: మేడ

78பார்த்தது
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధికి మోకాలు అడ్డు పెడుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ విమర్శించారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా పవన్ తన ప్రసంగాలతో మతవిద్వేశాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ సమాజం పవన్ సినిమాలను బాయ్ కాట్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி