రాజమండ్రిలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగుల బైక్ ర్యాలీ

70பார்த்தது
రాజమండ్రిలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులు, అధికారులు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన జిల్లా ప్రిన్సిపల్ జీ. ఎం రాజు ప్రారంభించి మాట్లాడారు. బిఎస్ఎన్ఎల్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ర్యాలీ నిర్వహించమన్నారు. ఇటీవల కాలంలో బిఎస్ఎన్ఎల్ సేవలకు ప్రజల్లో ఆదరణ బాగా పెరిగిందన్నారు. సంస్థ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி