కాకినాడ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు ఓ ఎన్ జి సి, రిలయన్స్, ఈకో లాస్టిక్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రోటరీ క్లబ్ కాకినాడ, ఆదాని జేమినికోరమాండల్, సిపోర్టు కాకినాడ, సూర్యరావుపేట గ్రామపంచాయతీ ఉద్యోగులు, కాకినాడ మున్సిపల్ ఉద్యోగులు, కోస్టల్ పోలీసు వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.