కాకినాడ: నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

76பார்த்தது
కాకినాడ: నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు నిర్ణయించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్. శనివారం కలెక్టరేట్ లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி