జీవో 85ను రద్దు చేయాలని నిరసన
పీహెచ్సీ వైద్యుల పీజీ విద్యకు ప్రతిబంధకంగా మారిన జీవో నంబర్ 85ను రద్దు చేసేవరకు తమ న్యాయపోరాటం ఆగదని జిల్లా పీహెచ్సీ వైద్యులు సంఘం అధ్యక్షరాలు డా. మౌనిక అన్నారు. ఆదివారం రాత్రి బొమ్మూరులోని డిఎంహెచ్వో కార్యాలయం వద్ద కొవ్వొత్తులలో నిరసన తెలిపారు. జీవో85ను రద్దు చేయడంతో పాటు, ఇతర డిమాండ్లను పరిష్కరించాలన్నారు.