20న ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ పై కార్యాచరణ: జేసీ

79பார்த்தது
2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణపై తూ. గో జిల్లాలో అమలు చేసే విధానంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో సమగ్ర కార్యాచరణ వివరిస్తామని జేసీ ఎస్. చిన్నరాముడు తెలిపారు. గురువారం రాజమండ్రిలోని జేసీ ఛాంబర్‌లో సమన్వయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గత రెండు సీజన్లలో జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో తీసుకున్న నిర్ణయాలను, అమలు చేసిన ప్రణాళికలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నామన్నారు.

தொடர்புடைய செய்தி