'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

84பார்த்தது
'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనకు 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా రాజమండ్రిలోని 46, 47, 48, 49 డివిజన్లకు సంబంధించి 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.

தொடர்புடைய செய்தி