న్యాయ సేవలు, చట్టాలపై అవగాహన

58பார்த்தது
న్యాయ సేవలు, చట్టాలపై అవగాహన
రాజమండ్రిలోని తూ. గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం వద్ద సంస్థలో పారాలీగల్ వాలంటీర్లుగా నూతనంగా నియమితులైన వారికి న్యాయ సేవలు, చట్టాలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు, న్యాయ సేవాధికార సంస్థకు మధ్య వారధులుగా పనిచేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி