సిద్ధాంత కర్త సీతారాం ఏచూరి: జి. చిన్నారెడ్డి

76பார்த்தது
వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన సిపిఐ నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బతికున్నంతకాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన కొద్ది మంది వ్యక్తులలో ఏచూరి ఒకరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ నాయకులు జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி