వ్యక్తిని కత్తితో పొడిచి కాళ్లతో తొక్కుతూ రౌడీ షీటర్ వీరంగం (వీడియో)

73பார்த்தது
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కడప నగరంలో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. బిల్డప్ సర్కిల్ లో చిన్న వివాదం కారణంగా ఓ వ్యక్తిని రౌడీ షీటర్ విచక్షణ రహితంగా కత్తితో పొడిచి కాళ్లతో తంతూ తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி