ఢిల్లీకి సీఎం చంద్రబాబు

80பார்த்தது
ఢిల్లీకి సీఎం చంద్రబాబు
AP: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని నివాసానికి తరలించారు. పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకుని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ బయల్దేరనున్నారు. మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించనున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி