పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి

76பார்த்தது
పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి
రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. శుక్రవారం నారాయణవనంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశుగణన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేటి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నేటి నుంచి 28 ఫిబ్రవరి వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி