నగిరి: అయోడిన్ లోపంపై ప్రజలకు అవగాహన

52பார்த்தது
నగిరి: అయోడిన్ లోపంపై ప్రజలకు అవగాహన
విజయపురం మండలం జగన్నాధపురం గ్రామంలో సోమవారం అయోడిన్ లోపంపై ప్రజలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండడం వల్ల మెల్లకన్ను, అబార్షన్, ప్రసవాలు బలహీనమైన మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி