నగిరి: లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే కేసు నమోదు

50பார்த்தது
నగిరి: లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే కేసు నమోదు
లైసెన్స్ లేకుండా టపాసులను విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని నగిరి సీఐ మహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ పట్టణంలోని కొత్తపేటలో లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తున్న ఓ షాపు నుంచి రూ 7 వేల విలువగల టపాసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా షాపు యజమానిపై ఎక్స్ ప్లొజివ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி