చిత్తూరు:లెప్రసి,టి.బీ పై డాక్టర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

81பார்த்தது
చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతిదేవి ఆదేశాల మేరకు, జిల్లా టి.బీ మరియు లెప్రసి అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రెండవరోజు లెప్రసి మరియు టి.బీ పై డిస్ట్రిక్ట్ టీమ్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. 2030 నాటికి టి.బీ మరియు లెప్రసి పూర్తి నిర్మూలన లక్ష్యంగా, ఏఎన్ఎం, ఆశాలు యాప్‌లో సేవలు ఎలా అప్లోడ్ చేయాలనే అంశంపై ట్రైనింగ్ అందించారు.

தொடர்புடைய செய்தி