వాజ్‌పేయి శత జయంతి వేడుకల్లో CBN

50பார்த்தது
AP: మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలోని 'సదైవ్ అటల్' స్మారకం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు నివాళులర్పించనున్నారు. TDP జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేయడానికి పలు అంశాలను ప్రస్తావించవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி