పెదకూరపాడులో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

68பார்த்தது
అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఎస్ఐ గిరిబాబు పట్టుకున్నారు. బుధవారం 75 తాళ్లూరు సమీపంలో అక్రమంగా రమణ అవుతున్న మల్లాదిక చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని స్టేషన్కు తరలించారు. ఆదికారకంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ల కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. అనధికారికంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై గిరిబాబు తెలిపారు.

தொடர்புடைய செய்தி