నేడు 'డయల్ యువర్ ఆర్టీసీ డీఎం'

56பார்த்தது
నేడు 'డయల్ యువర్ ఆర్టీసీ డీఎం'
గుంటూరు డిపో పరిధిలోని సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఆర్టీసీ గుంటూరు-2 డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం తెలిపారు. గుంటూరు-హైదరాబాద్, గుంటూరు-తెనాలి, గుంటూరు-విజయవాడ, గుంటూరు- విశాఖట్నం రూట్లలో తిరుగుతున్న బస్సులు, సిబ్బంది పని తీరు పై ప్రయాణీకులు 9959225421 నంబర్ కు ఫోన్ చేసి తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி