ఉద్యోగ విరమణ చేసిన ఎస్టీఓ సుబ్బారావు కు ఘన సత్కారం..

68பார்த்தது
ఉద్యోగ విరమణ చేసిన ఎస్టీఓ సుబ్బారావు కు ఘన సత్కారం..
దర్శి మండలం, దర్శి సబ్ ట్రెజరీ అధికారిగా పనిచేసే 31వ తేదీ ఆదివారం పదవి విరమణ చేసిన పోలూరి సుబ్బారావు కి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. దర్శి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపం లో జరిగిన దర్శి సబ్ ట్రెజరీ అధికారి సుబ్బారావు పదవి విరమణ ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ అధికారి జగన్నాధం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி