ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 100 రోజుల పాలన లోనే పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ చేశారని రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి సోమశేఖర్ అన్నారు. ఆదివారం తంబళ్లపల్లె మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించిట్లు ఆయన తెలిపారు.